అమెరికా మహిళ మాజీ భర్తపై కేసు నమోదు

81చూసినవారు
అమెరికా మహిళ మాజీ భర్తపై కేసు నమోదు
మహారాష్ట్రలో అమెరికాకు చెందిన లలితా కయీ కుమార్ అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో బంధించిన విషయం తెలిసిందే. అయితే, తన మాజీ భర్తే తనను అడవిలోకి తీసుకువెళ్లి, గొలుసులతో చెట్టుకు బంధించాడని.. 40 రోజులుగా ఆహారం తీసుకోలేదని కాగితంపై రాసి చూపినట్లు పోలీసులు పేర్కొన్నారు. మహిళ రాసిన నోట్ ఆధారంగా ఆమె మాజీ భర్తపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్