నటుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు

71చూసినవారు
నటుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు
మలయాళ నటుడు, దర్శకుడు బాలచంద్ర మీనన్‌పై కేసు నమోదైంది. బాలచంద్ర మీనన్‌ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ ఓ జూనియర్ ఆర్టిస్టు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2007లో బాలచంద్ర మీనన్ తనను రెండుసార్లు లైంగికంగా వేధించాడని జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపించింది. కాగా, గతంలో నటుడు జయసూర్య, సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ముఖేష్‌తో సహా పలువురిపై ఇదే జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపణలు చేసింది.

సంబంధిత పోస్ట్