లడ్డూ వివాదం వేళ నాగబాబు కీలక డిమాండ్

53చూసినవారు
లడ్డూ వివాదం వేళ నాగబాబు కీలక డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై జనసేన నేత కొణిదెల నాగబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డూపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. సనాతన ధర్మపై హిందువులు పరస్పరం అవమానించుకోవడం కరెక్ట్ కాదని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదే విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో హిందూధర్మ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని నాగబాబు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్