విరాట్ బ్యాట్ తో ఆకాశ్ సిక్సులు.. వీడియో

53చూసినవారు
బంగ్లా టెస్టులో భారత బ్యాటర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. బౌలర్ ఆకాశ్ దీప్ సైతం 5 బంతుల్లో 12 పరుగులతో రాణించారు. విరాట్ కోహ్లి తనకిచ్చిన MRF బ్యాట్ తో క్రీజులోకి వచ్చిన దీప్, షకీబ్ బౌలింగ్ లో వరసగా రెండు సిక్సులను బాదారు. ఊహించని ఆ షాట్స్ కు విరాట్, రోహిత్ ఆశ్చర్యపోయారు. వారి రియాక్షన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. ఆకాశ్ కు కోహ్లి ఆ బ్యాట్ ను కొన్నిరోజుల క్రితం గిఫ్ట్ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్