45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్

1097చూసినవారు
45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్
ప్రముఖ కమెడియన్, దర్శకుడు వెంకట్ ప్రభు సోదరుడు ప్రేమ్ జీ పెళ్లి చేసుకున్నారు. 45 ఏళ్ల వయసులో ఇందు అనే అమ్మాయితో ఏడడుగులు వేశారు. వీరి వివాహం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. వెంకట్ ప్రభు సోషల్ మీడియాలో కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. మంకత్తా, మాస్, గోవా, సరోజా, బిర్యానీ సినిమాలతో ప్రేమ్ జీ గుర్తింపు పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్