BIG ALERT: ఈ జిల్లాలకు వర్ష సూచన

57587చూసినవారు
BIG ALERT: ఈ జిల్లాలకు వర్ష సూచన
ఏపీలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మధ్యాహ్నం నుంచి విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని పాంత్రాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్