ఢిల్లీలో ఒక రోజు ఉంటే 49 సిగరెట్లు తాగినట్టే... మరి ఏపీ, తెలంగాణలో ఎంత?

67చూసినవారు
ఢిల్లీలో ఒక రోజు ఉంటే 49 సిగరెట్లు తాగినట్టే... మరి ఏపీ, తెలంగాణలో ఎంత?
ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత దారుణ పరిస్థితికి చేరింది. అక్కడ సోమవారం మధ్యాహ్నంకి 978 ఏక్యూఐ నమోదైంది. అక్కడి గాలిని 24 గంటల పాటు పీలిస్తే 49 సిగరెట్లు తాగిన దానితో సమానం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏక్యూఐ 65 నుంచి 130 వరకు ఉంటుంది. తెలంగాణ, ఏపీలో గాలి కాలుష్యం రోజుకు రెండు సిగరెట్లు తాగిన దానితో సమానం. పెద్ద నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నచోట ఏక్యూఐ అత్యధికంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్