స్నేహితురాలితో నిశ్చితార్థం చేసుకున్న మహిళా క్రికెటర్

63చూసినవారు
స్నేహితురాలితో నిశ్చితార్థం చేసుకున్న మహిళా క్రికెటర్
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ యాష్లే గార్డ్‌నర్ తన స్నేహితురాలు మోనికా రైట్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. తమ నిశ్చితార్థ ఫొటోలను యాష్లే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 2017 నుంచి వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. యాష్లే ఆసీస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం. వీరిద్దరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్