వేసవిలో వచ్చే వ్యాధి.. అతిసార వ్యాధి

66చూసినవారు
వేసవిలో వచ్చే వ్యాధి.. అతిసార వ్యాధి
వేసవిలో వచ్చే వ్యాధుల్లో అతిసార వ్యాధి (డయేరియా) ముఖ్యమైంది. ప్రతి ఏడాది వేసవిలో పలు ప్రాంతాల్లో అతిసార వ్యాధి కేసులు నమోదవుతూనే ఉంటాయి. తాగేనీళ్లతో పాటు తినే ఫుడ్ కలుషితమైనా, వ్యక్తిగత శుభ్రత లేకున్నా డయేరియా సోకుతుంది. సరైన ట్రీట్మెంట్ అందిస్తే డయేరియాను సులువుగా తగ్గించొచ్చు. ఒక్కొక్కసారి డయేరియాతో ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది.

సంబంధిత పోస్ట్