ఆసుపత్రిలో పేషెంట్ పక్కనే ఎలుకల గుంపు (వీడియో)

68చూసినవారు
మధ్యప్రదేశ్‌‌లోని మాండ్లా జిల్లా ఆసుపత్రిలో నిర్వహణ గాలికొదిలేశారు. ఆస్పత్రిలో బెడ్ పై పడుకున్న పేషెంట్ పక్కనే ఎలుకలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ఉన్న ఎలుకలు రోగి తల పక్కన ఉన్న బ్యాగులలో వస్తువులను తీస్తున్నాయి. మరీ ఇంత నిర్లక్షమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్