అదిరిపోయిన కాజల్ భారీ కటౌట్

1057చూసినవారు
అదిరిపోయిన కాజల్ భారీ కటౌట్
టాలీవుడ్‌ భామ కాజల్‌ అగర్వాల్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న 'సత్యభామ' మూవీ జూన్‌ 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద క్వీన్‌ ఆఫ్‌ మాసెస్‌కు భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. పోలీసాఫీసర్‌ సత్యభామగా స్టన్నింగ్‌ అవతార్‌లో కాజల్ అదరగొట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సుమన్ చిక్కాలా దర్వకత్వంలో ఆరమ్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై బాబీ టిక్కా నిర్మించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్