HYDలో భారీ వర్షం (వీడియో)

14796చూసినవారు
హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షం కురుస్తోంది. హిమాయత్ నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట, అమీర్ పేట, SR నగర్, సికింద్రాబాద్, కూకట్ పల్లి ప్రాంతాలలో ఎడతెరపి లేకుండా కురుస్తోంది. వాన దంచికొట్టడంతో రహదారులన్నీ జలమయంగా మారాయి. ట్రాఫిక్ ఎక్కడికి అక్కడే స్తంభించింది. దీంతో వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్