లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ?

58చూసినవారు
లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ?
లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేతగా ఉండాలని రాహుల్ ను కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. మొన్నటిదాకా ప్రతిపక్ష నేతగా ఉన్న అధీర్ రంజన్ ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓటమి చెందడంతో తెరపైకి రాహుల్ పేరు వచ్చింది. ప్రతిపక్ష నేతగా ఉంటే రాహుల్ గాంధీ ఇమేజ్ మరింత పెరుగుతుందనే యోచనలో కాంగ్రెస్ ఉంది.

సంబంధిత పోస్ట్