ఏనుగు ఒక్క గుక్కగా తీసుకునే నీరు తెలిస్తే షాక్ తినాల్సిందే!

82చూసినవారు
ఏనుగు ఒక్క గుక్కగా తీసుకునే నీరు తెలిస్తే షాక్ తినాల్సిందే!
ప్రపంచంలోనే అతిపెద్ద జంతువుగా పరిగణించబడుతున్న ఏనుగు శరీరం పెద్దగా ఉండడంతో దానికి ఎక్కువ నీరు, ఆహారం అవసరం. ఏనుగు ఒక్క గుక్కలో 14 లీటర్ల నీటిని తాగుతుంది. ఈ నీరు మానవ శరీరానికి 3 నుండి 4 రోజులకు అవసరమైన నీటితో సమానం. ఇక రోజులో భారీ ఏనుగు 50-60 లీటర్ల నీరు త్రాగుతుంది. అలాగే ఒక ఏనుగు ఒకేసారి 15 కిలోల కంటే ఎక్కువ ఆహారాన్ని తినగలదు. శాకాహారులైన ఏనుగులు తినే ఆహారం సీజన్, వాటి అలవాట్లపై ఆధారపడి ఉంటుంది
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్