డబ్బున్న మగాళ్లను ప్రేమలోకి ఎలా దింపాలో చెప్పే ఉద్యోగం!

1035చూసినవారు
డబ్బున్న మగాళ్లను ప్రేమలోకి ఎలా దింపాలో చెప్పే ఉద్యోగం!
చైనాలో లీచువాంకూ అనే మహిళ చాలా ఫేమస్. అక్కడ ఈమె చాలా పెద్ద సోషల్ ఇన్ఫ్లూ‌యెన్సర్. అయితే డబ్బున్న మగాళ్లను ఎలా ప్రేమలో దించాలో చెప్పడమే ఈమె చేసే ఉద్యోగం. ఇక ఆమె చెప్పే ఒక్కో సెషన్‌కు రూ.13 వేల నుంచి రూ.1.16 లక్షల వరకూ వసూలు చేస్తోంది. ఇక ఇలాంటి పాఠాలు నేర్పిస్తే.. సోషల్ మీడియా చూస్తూ ఊరుకుంటుందా.. ఆమెపై బ్యాన్ విధించింది. ఏదైతేనేం ఇలాంటి భిన్నాభిప్రాయాల మధ్య ఆమె మాత్రం చైనాలో సంచలనానికి కేరాఫ్‌గా మారింది.

సంబంధిత పోస్ట్