నేడు విజయవాడకు సినీనటి జెత్వానీ (వీడియో)

594చూసినవారు
వేధింపుల కేసులో విచారణ నిమిత్తం శుక్రవారం సినీనటి జెత్వానీ విజయవాడకు రానున్నారు. నిన్న రాత్రి ఆమె హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇవాళ ఆమె విజయవాడకు చేరుకుని సీపీ రాజశేఖర్ బాబుకు వివరాలను వెల్లడించనున్నారు. వేధింపుల వ్యవహారంపై నాలుగు రోజుల్లో డీజీపీకి సీపీ నివేదిక ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్