చరిత్ర సృష్టించనున్న భువి

1884చూసినవారు
చరిత్ర సృష్టించనున్న భువి
నేడు ముంబయితో హైదరాబాద్ జట్టు తలబడనున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్లలో మలింగ, భువనేశ్వర్ 170 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. కాగా భువనేశ్వర్ ఈరోజు ఓ వికెట్ తీస్తే మలింగను అధిగమిస్తాడు. ఐపీఎల్‌లో అత్యదిక వికెట్లు తీసిన పేసర్లలో బ్రావో(183) మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో భువి రాణిస్తే బ్రావోను అధిగమించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్