మహిళా అఘోరీకి తప్పిన పెను ప్రమాదం

2250చూసినవారు
మహిళా అఘోరీకి తప్పిన పెను ప్రమాదం
AP: మహిళా అఘోరీకి పెను ప్రమాదం తప్పింది. శనివారం అఘోరీ నంద్యాల సమీపంలోని మహానంది క్షేత్ేత్రాన్ని దర్శించుకొని యాగంటి క్షేత్రానికి బయలుదేరారు. ఈ క్రమంలో నంద్యాల- కర్నూలు ప్రధాన రహదారిపై వెళుతున్న కారు డోర్ అకస్మాత్తుగా తెరుచుకోవడంతో అఘోరీ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్పగాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేయగా.. తాను మాత్రం యాగంటికి వెళ్లాలని రోడ్డుపైనే ఉండిపోయారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్