కాసేపట్లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

57చూసినవారు
కాసేపట్లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి మ‌రికాసేప‌ట్లో భేటీ కానున్నారు. హైద‌రాబాద్‌లోని ప్రజాభవన్ వేదిక‌గా జ‌రిగే ఈ స‌మావేశం కోసం పది అంశాల అజెండాను ఇరు రాష్ట్రాల అధికారులు సిద్ధం చేశారు.

సంబంధిత పోస్ట్