అమ్మకు అనేక బాధ్యతలు

57చూసినవారు
అమ్మకు అనేక బాధ్యతలు
ఒకప్పుడు వంటగదికి మాత్రమే పరిమితమైన అమ్మ బాధ్యతలు నేడు బహుళంగా పెరిగాయి. భార్యగా, తల్లిగా, ఉద్యోగిగా, సమాజంలోని అసమానతలు ఎండగడుతూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి అనేక బాధ్యతలు చేపడుతోంది. బిడ్డల బాగుకోరుతూ, తను కష్టాలు పడుతూ వారిని కంటిరెప్పలగా కాపాడుకుంటూ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటున్న మాతృమూర్తులు అందరికీ మదర్సే డే సందర్భంగా హ్యట్సాఫ్‌.

సంబంధిత పోస్ట్