లింక్డిన్ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌

79చూసినవారు
లింక్డిన్ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌
ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ యాప్ లింక్డిన్ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఉద్యోగాన్వేషణలో ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ మాధ్యమం ఆ ప్రక్రియను మరింత సులభతరం చేసేలా ఏఐ టూల్స్‌ను రూపొందించింది. జాబ్ సెర్చ్ కోసం ఫిల్టర్స్ వాడాల్సిన అవసరంలేకుండా టూల్స్ ఉపయోగపడనున్నాయి. అయితే, ఈ కొత్త ఫీచర్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్