మీ రాశిచక్రం ఆధారంగా మిమ్మల్ని సూచించే కోట్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి: చివరికి మూడు విషయాలు మాత్రమే ముఖ్యమైనవి.
అవి 1.మీరు ఎంతగా ప్రేమించబడ్డారు. 2.ఎంత నిజాయితీగా జీవించారు. 3.మీ కోసం ఉద్దేశించని విషయాలను ఎంత సునాయాసంగా వదులుకున్నారు.
కన్య రాశి: మీకు ఎప్పటికీ తిరిగి చెల్లించలేని వ్యక్తి కోసం మీరు ఏదైనా చేసే వరకు మీరు జీవించి లేనట్టే.
వృశ్చిక రాశి: స్మశానవాటికలో అత్యంత ధనవంతుడిగా ఉండటం నాకు ముఖ్యం కాదు. మనం ఏదో అద్భుతంగా చేశామని చెప్పి రాత్రి నిద్రపోవడం...అదే నాకు ముఖ్యం.