ఫుట్‌బాల్ చ‌రిత్రలో అరుదైన‌ రికార్డు

53చూసినవారు
ఫుట్‌బాల్ చ‌రిత్రలో అరుదైన‌ రికార్డు
ప్ర‌తిష్ఠాత్మ‌క‌ యూరో చాంపియ‌న్‌షిప్‌‌లో మ‌రో సంచ‌ల‌నం న‌మోదైంది. హ్యారీ కేన్ సార‌థ్యంలోని ఇంగ్లండ్ చ‌రిత్ర సృష్టించింది. వ‌రుస‌గా ఐదు విజ‌యాల‌తో టోర్నీలో కొత్త అధ్యాయం లిఖించింది. సోమ‌వారం సెర్బియాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 1-0తో జ‌య‌కేతనం ఎగుర‌వేసింది. దాంతో, 2020 నుంచి యూరో చాంపియ‌న్‌షిప్ నాలుగు సీజ‌న్ల‌లో తొలి మ్యాచ్‌లో గెలుపొందిన జ‌ట్టుగా ఇంగ్లిష్ టీమ్ రికార్డు నెల‌కొల్పింది.

సంబంధిత పోస్ట్