కెనడా ప్రధాని ట్రూడోకు షాక్

67చూసినవారు
కెనడా ప్రధాని ట్రూడోకు షాక్
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో 70శాతం మందికి ట్రూడో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు తేలింది. పాలన సరిగాలేదని 60 శాతం మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో 43 శాతం మంది 2021 ఎన్నికల్లో ట్రూడోకు ఓటేసినవారే కావడం గమనార్హం. పెరిగిపోతున్న ద్రవ్యోల్భణం, జీవనఖర్చు, ఆరోగ్య ఖర్చులు దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్