న‌వ్వులు పూయిస్తున్న వార్న‌ర్ (వీడియో)

1023చూసినవారు
డేవిడ్ వార్న‌ర్ త‌న ఆట‌తోనే కాదు ఫ‌న్నీ డాన్స్‌ల‌తో అభిమానుల‌ను అల‌రిస్తుంటాడు. క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో బాలీవుడ్, టాలీవుడ్ పాట‌ల‌కు కుటుంబంతో క‌లిసి స్టెప్పులేసిన డేవిడ్ తాజాగా మ‌రో రీల్‌తో వ‌చ్చాడు. మ‌హేశ్ బాబు గెట‌ప్‌లో న‌వ్వులు పూయిస్తున్నాడు. ‘మ‌హ‌ర్షి’ మూవీలో మహేశ్ బాబు పోషించిన రిషి కుమార్ పాత్ర‌లో వార్న‌ర్ క‌నిపించాడు. ఆద్యంతం న‌వ్వు తెప్పిస్తున్న‌ ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్