ఫైనల్ క్వాలిఫయింగ్ రౌండ్‌లోకి నగాల్

58చూసినవారు
ఫైనల్ క్వాలిఫయింగ్ రౌండ్‌లోకి నగాల్
భారత టెన్నిస్ స్టార్ ఆటగాడు సుమిత్ నగాల్ మరో విజయం సాధించాడు. అమెరికాలో జరుగుతున్న ఇండియన్ వెల్స్‌లో బోణీ కొట్టాడు. తొలిసారి ఈ టోర్నీలో తలపడుతున్న నగాల్.. అమెరికాకు చెందిన స్టెఫాన్ డొస్టానిక్‌ను చిత్తుగా ఓడించాడు. దీంతో ఫైనల్ క్వాలిఫయింగ్ రౌండ్‌కు అర్హత సాధించిన నగాల్.. దక్షిణకొరియాకు చెందిన సియాంగ్ చాన్ హాంగ్‌ను ఢీకొట్టనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్