ఇంట్లోనే సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య

575చూసినవారు
ఇంట్లోనే సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య
మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజనీర్స్ కాలనీ ఫ్రిడ్జ్ రెసిడెన్సీలో బుధవారం సాయత్రం రవికుమార్ అనే సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీని గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోనే తలపై బలమైన వస్తువుతో కొట్టి దారుణంగా హత్య చేశారు. నిందితులు హత్య చేసిన తర్వాత ఘటనా స్థలంలో కారంపొడి, పసుపు చల్లి పారిపోయారు. భార్య వాకింగ్ కు వెళ్లి వచ్చేసరికి రవికుమార్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్