కన్నతల్లినే కడతేర్చిన కొడుకు

576చూసినవారు
కన్నతల్లినే కడతేర్చిన కొడుకు
బెంగళూరు కేఆర్‌పురం పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. జస్ట్‌ భీమయ్య లేఔట్‌ నివాసి నేత్రా (41)ను హత్య చేసిన కుమారుడు పవన్‌ నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అయితే, ఉదయం వేళ కళాశాలకు సిద్ధమవుతున్నానని, ఆహారం సిద్ధం చేయాలని పోరు మొదలుపెట్టాడట. ఇంటి పనుల్లో నిమగ్నమైన ఆమె కోపడంతో పవన్‌ ఆగ్రహంతో ఇనుప రాడ్‌తో ఆమె తల పగులగొట్టాడని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్