దానిని అత్యాచారమనలేం: హైకోర్టు

6803చూసినవారు
దానిని అత్యాచారమనలేం: హైకోర్టు
వివాహం చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడంటూ ప్రేమికుడిపై ఓ యువతి వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పుర్‌ బెంచ్‌ కొట్టివేసింది. తాను పెళ్లి చేసుకుందామన్న ఉద్దేశంతోనే ఉన్నానని, ఇద్దరం శృంగారంలో పాల్గొన్నామని యువకుడు పేర్కొన్నాడు. తన తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించలేదని తెలిపాడు. వాదనలు విన్న కోర్టు.. వివాహం చేసుకుంటానన్న వాగ్దానాన్ని మాత్రమే నిందితుడు ఉల్లంఘించాడని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్