లవర్ కోసం లేడీస్ హాస్టల్‌కి వెళ్లి దొరికిపోయాడు (వీడియో)

54చూసినవారు
ఏపీలోని కుప్పంలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. పిఈఎస్‌ మెడికల్‌ కళాశాల నర్సింగ్‌ హాస్టల్‌లోకి యువకుడు చొరబడ్డాడు. కేరళ నుంచి ప్రియుడిని యువతి, పిలిపించుకుంది. ఒకే గదిలో ఆరుగురు నర్సింగ్ విద్యార్థినులు ఉండగా, బురఖా వేసుకొని మారు వేషంలో లేడీస్ హాస్టల్‌కు ప్రియుడు వెళ్లాడు. ఆటో డ్రైవర్లు వార్డెన్‌కు సమాచారం ఇవ్వడంతో కాలేజీ సిబ్బంది ఆ యువకుడిని పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్