ఆర్బీఐ 90 ఏళ్ల ప్రయాణంపై వెబ్ సిరీస్

85చూసినవారు
ఆర్బీఐ 90 ఏళ్ల ప్రయాణంపై వెబ్ సిరీస్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పనితీరు, దేశ ఆర్థిక వ్యవస్థలో దాని కీలక పాత్ర, 90ఏళ్ల ప్రయాణం తదితర అంశాలను వివరిస్తూ వెబ్ సిరీస్ కు రంగం సిద్ధమైంది. ఒక్కో ఎపిసోడ్ 25-30 నిమిషాల నిడివితో ఉండేట్లు మొత్తం 5 ఎపిసోడ్లతో వెబ్ సిరీస్ రూపకల్పనకు ఆర్బీఐ ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ మేరకు వెబ్ సిరీస్ తీసేందుకు ఆసక్తిగల నిర్మాణ సంస్థలు, టీవీ ఛానళ్లు, ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు ఆర్బీఐ ఆహ్వానం పంపింది.

సంబంధిత పోస్ట్