దూసుకెళ్లిన కారు.. మహిళ మృతి (వీడియో)

573చూసినవారు
ఢిల్లీ మయూర్‌విహార్ ఫేజ్ 3 ప్రాంతంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగం కారణంగా ఆ కారు అదుపుతప్పింది. నేరుగా ప్రజల పైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 22 ఏళ్ల మహిళ మృతి చెందింది. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. కారుడ్రైవర్‌పై స్థానికులు దాడి చేసి, అతడిని పోలీసులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్