జపాన్‌లో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విఫలం

54చూసినవారు
జపాన్‌లో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. బుధవారం ఉదయం కుషిమోటో పట్టణంలోని లాంచ్‌ సెంటర్‌ నుంచి నింగిలోకి బయల్దేరిన దేశంలో తొలి ప్రైవేట్‌ రాకెట్‌ కైరోస్‌ లాంచ్‌ అయిన కొద్ది సెకన్లలోనే గాలిలోనే పేలిపోయింది. శిథిలాలు సమీపంలోని పర్వతాలు, సముద్రం మీద చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ రాకెట్‌ను స్పేస్‌ వన్‌ అనే స్టార్టప్‌ కంపెనీ తయారు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్