దుబాయ్‌ లగ్జరీ హోటల్‌ బాల్కనీలో బట్టలు ఆరబెట్టిన మహిళ

58చూసినవారు
దుబాయ్‌లోని అత్యంత విలాసవంతమైన హోటల్ బాల్కనీలో ఓ భారతీయ మహిళ బట్టలు ఆరబెట్టిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై సదరు హోటల్‌ యాజమాన్యం కూడా స్పందించడం విశేషం. 'మీరు మీ బసను ఆస్వాదించారని మేము ఆశిస్తున్నాము. ప్రతి బాత్రూమ్‌లోనూ బట్టలు ఆరబెట్టుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశాము. మీరు అక్కడ కూడా ఆరబెట్టుకోవచ్చు’ అంటూ వీడియోకి కామెంట్‌ పెట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్