అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌.. తేదీలు ఇవే!

72చూసినవారు
అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌.. తేదీలు ఇవే!
ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌ను జులై 20, 21 తేదీల్లో నిర్వహించనుంది. కేవలం ప్రైమ్‌ మెంబర్స్‌కు మాత్రమే నిర్వహించే ఈ సేల్‌లో మొబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌ వంటి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులతో పాటు ఇతర ప్రొడక్టులపైనా డిస్కౌంట్లు లభించనున్నాయి. త్వరలో ఆఫర్లు వివరాల వెల్లడి కానున్నాయి.

సంబంధిత పోస్ట్