కరెంట్ తీగలు తగిలి కూలిన విమానం.. ముగ్గురు మృతి (వీడియో)

76చూసినవారు
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఓ చిన్న విమానం నడి రోడ్డుపై కుప్పకూలింది. తక్కువ ఎత్తులో ఎగురుతుండగా ఓ విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. తలకిందులుగా రోడ్డుపై పడడంతో అందులోని ముగ్గురు ప్రయాణికులు స్పాట్ లోనే చనిపోయారు. గాయాలపాలైన మిగతా వారిని రెస్క్యూ సిబ్బంది ఎయిర్ ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఏ4 మోటార్ వే పై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్