ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌ను ఓ మహిళా మంత్రి ముద్దుపెట్టడం వివాదాస్పదమైంది. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల సందర్భంగా మాక్రాన్ సహా పలు దేశాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ దేశ క్రీడల మంత్రి ఎమిలీ కాస్టెరా.. మాక్రాన్‌ను కౌగిలించుకొని చెంపపై ముద్దుపెట్టారు. ఈ ఫోటో నెట్టింట వైరల్ కావడంతో మాక్రాన్ పై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.