రైలు కింద పడబోయిన మహిళ.. కాపాడిన కానిస్టేబుల్ (వీడియో)

71చూసినవారు
మహారాష్ట్రలోని బోరివలి రైల్వే‌స్టేషన్‌లో ప్రమాదం తప్పింది. ఓ మహిళ కదులుతున్న రైలు నుంచి కిందకు దిగే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె రైలు కింద పడబోగా గమనించిన కానిస్టేబుల్ వెంటనే ఆమెను కాపాడారు. దీంతో సదరు మహిళ ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా చూసిన నెటిజన్లు రైల్వే పోలీస్‌ను ప్రశంసిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్