అర్ధరాత్రి నల్ల చీర కట్టుకున్న మహిళ సంచారం.. భయం గుప్పెట్లో ప్రజలు (వీడియో)

54చూసినవారు
యూపీలోని మథురలో జరుగుతున్న షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నల్లటి చీర కట్టుకున్న ఓ మహిళ పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి తిరుగుతోంది. పలువురి ఇళ్లకు వెళ్లి రాత్రి వేళ తలుపులు తడుతోంది. చివరికి బయటి నుంచి డోర్ లాక్ చేసి వెళ్లిపోతోంది. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. ఈ ఘటనపై పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు ఆ మిస్టరీ మహిళ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్