మూడు రోజుల పాటు ప్రత్యేక హెల్త్ డ్రైవ్‌: మంత్రి

81చూసినవారు
మూడు రోజుల పాటు ప్రత్యేక హెల్త్ డ్రైవ్‌: మంత్రి
AP: విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక హెల్త్ డ్రైవ్‌ నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇప్పటికే 450 సీఎస్‌వోలను విజయవాడకు తీసుకొచ్చినట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 124 మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. లక్షకు పైగా ఆరోగ్య కిట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్