కార్తీ-అరవింద్ స్వామి 'సత్యం సుందరం' ట్రైలర్‌ వచ్చేసింది (వీడియో)

78చూసినవారు
96 ఫేం ప్రేమ్ కుమార్ సీ ద‌ర్శ‌క‌త్వంలో కోలీవుడ్ స్టార్ యాక్టర్లు కార్తీ, అరవింద్‌ స్వామి లీడ్‌ రోల్స్‌లో నటిస్తోన్న చిత్రం ‘స‌త్యం సుంద‌రం’. ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ‘స‌త్యం సుంద‌రం’ ట్రైలర్‌ని సోమవారం విడుదల చేశారు. అరవింద్‌ స్వామి, కార్తీ ఈ చిత్రంలో బావ- బావమరిదిగా నటించారు. మరి మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్