ధోనీని కలిసేందుకు గ్రౌండ్లోకి వచ్చిన యువకుడు అరెస్ట్

68చూసినవారు
GT vs CSK మ్యాచులో ధోనీని కలిసేందుకు మైదానంలోకి సెక్యూరిటీని తప్పించుకొని వచ్చిన యువకుడు జై భారతిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడు ధోనీని కలవాలనుకున్నాడని, వేరే ఇతర కారణాలేమీ లేవని ప్రాథమికంగా నిర్ధారించారు. విద్యార్థి BA ఫైనల్ చదువుతున్నట్లు పేర్కొన్నారు. మ్యాచు మధ్యలో అక్రమంగా ప్రవేశించినందుకు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్