జమ్మూ నుంచి విశాఖకు వచ్చి యువతిపై దాడి.. పారిపోయిన యువకుడు

580చూసినవారు
జమ్మూ నుంచి విశాఖకు వచ్చి యువతిపై దాడి.. పారిపోయిన యువకుడు
ఏపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జమ్మూలోని ఉద్దంపూర్‌కు చెందిన నీరజ్‌ శర్మ (28) అనే ప్రేమోన్మాది, వైజాగ్‌కు చెందిన మేఘన (21) అనే యువతి ప్రేమించడం లేదని శనివారం విశాఖపట్నానికి వచ్చి కత్తితో దాడిచేసి పారిపోయాడు. దీంతో తీవ్రగాయాలపాలై ప్రాణపాయ స్థితిలో ఉన్న మేఘనను కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్