బైక్ తో ప్రమాదకర స్టంట్స్ చేసిన యువకుడు.. వీడియో

59చూసినవారు
నేటి కాలంలో సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. దాంతో ఎలాగైనా ఫేమస్ అవ్వాలని కొందరు ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు. తాజాగా ఇదే కోవకు చెందిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఓ రహదారి పై వాహనాలు వస్తుండగా ఓ బైకర్ ప్రమాదకర స్టంట్స్ చేశాడు. వేగంగా వస్తు తన బైక్ ముందు టైర్ ను గాల్లోకి లేపి పోనిస్తాడు. దాంతో పక్కనే ఆటోలో వెళ్తున్న ప్రయాణికులు షాక్ కు గురవుతారు. ఈ ఘటన యుపిలోని హమీర్‌పూర్ చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్