సమోసాలో చనిపోయిన సాలెపురుగు (Video)

66చూసినవారు
మనం తినే ఫుడ్‌లో ఇతర జీవులు వచ్చిన ఘటనలకు సంబంధించి ఇటీవలి కాలంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సమోసా తింటుండగా అందులో చనిపోయిన సాలెపురుగు కనిపించింది. అది చూసి ఒక్కసారిగా అవాక్కైన ఆ వ్యక్తి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటన ఉత్తర‌ప్రదేశ్‌ రాష్ట్రం ఘజియాబాద్‌‌లోని నంద్‌గ్రామ్ పీఎస్ పరిధిలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్