ప్రేమోన్మాది వేధింపులకు యువతి బలి!

83చూసినవారు
ప్రేమోన్మాది వేధింపులకు యువతి బలి!
AP: ప్రేమోన్మాది వేధింపులకు యువతి బలైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 22 ఏళ్ల యువతి విద్యా వాలంటీరుగా పనిచేస్తోంది. భీమిలి మండలం మజ్జివలసకు చెందిన పిల్లి రాజు(26) కొన్నేళ్లుగా ఆమె వెంటపడి ప్రేమపేరిట వేధింపులకు పాల్పడుతున్నాడు. వేధింపులు తాళలేక యువతి ఇంట్లో ఉన్న పురుగుల మందును ఈనెల 16న తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి 21న చనిపోయింది. రాజును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి పంపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్