ప్లాస్టిక్‌తో ఇటుకలను తయారు చేసిన యువతి!

55చూసినవారు
ప్లాస్టిక్‌తో ఇటుకలను తయారు చేసిన యువతి!
రాజస్థాన్‌కు చెందిన కుంజ్‌ప్రీత్ అరోరా అనే యువతి ప్లాస్టిక్‌తో 'ఇటుక'లను తయారు చేసి ఔరా అనిపించింది. ఎరుపు రంగు ఇటుకలకు ప్రత్యామ్నాయంగా ఈ వ్రిక్స్‌ను ఉపయోగించవచ్చని అరోరా చెబుతున్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఇది దోహదపడుతుందని ఆమె అన్నారు. వీటిని తయారు చేసేందుకు ప్లాస్టిక్, ఫ్లై యాష్, నిర్మాణ వ్యర్థాలు, మార్బుల్ వ్యర్థాలను వినియోగిస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు అవుతున్నారు.

సంబంధిత పోస్ట్