నేడు అందాల తార 'త్రిష' పుట్టినరోజు

559చూసినవారు
నేడు అందాల తార 'త్రిష' పుట్టినరోజు
ఈరోజు ప్రముఖ నటి త్రిష కృష్ణన్ 41వ పుట్టినరోజు. తెలుగు, తమిళ సినిమాల్లో తన అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటి త్రిష. తెలుగులో త్రిషకు మొదటి హిట్ సినిమా 'వర్షం'. ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్ గా త్రిష నటించింది. ఇప్పటివరకు 3 దక్షిణ ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి. కెరియర్ మొదట్లో హీరోయిన్ కాకముందు చిన్న పాత్రలు కూడా త్రిష పోషించింది.

సంబంధిత పోస్ట్