సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు

83చూసినవారు
సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు
సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. శనివారం ప్రకాశం జిల్లా దర్శిలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘నేను ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదని సీఎం జగన్ అంటున్నారు. నేను బడ్జెట్‌లో 19 శాతం సంక్షేమానికి ఖర్చు పెట్టాను. జగన్ కేవలం 10 శాతం మాత్రమే సంక్షేమానికి ఖర్చు పెట్టారు. రక్తం పీల్చే జలగ జగన్ అయితే.. నేను రక్తం ఇచ్చే రకం. నవరత్నాలు అంటున్నారు. మొదటి నవరత్నం ఇసుక మాఫియా.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్