ప్రజ్వల్‌ రేవణ్ణ ఇంటికి సిట్‌ అధికారులు

82చూసినవారు
ప్రజ్వల్‌ రేవణ్ణ ఇంటికి సిట్‌ అధికారులు
మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణలపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసులో కర్ణాటక సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు శనివారం హాసనలోని ప్రజ్వల్‌ ఇంటికి వెళ్లారు. అభ్యంతర వీడియోల దర్యాప్తులో భాగంగా ఆయన ఇంట్లోని సిబ్బందిని ప్రశ్నించనున్నారు. మరోవైపు, ప్రజ్వల్‌పై రెండోసారి లుక్‌ఔట్‌ నోటీసు జారీ చేసినట్లు రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర వెల్లడించారు.

సంబంధిత పోస్ట్